top of page

This is the Telugu translation of Amidas Mehta’s original book written in Gujarati. Mention of this book has been made in the Sai Satcharita, and it is among the rare literature pertaining to Sri Sai Baba's life written prior to 1918. 

అమీదాస్ మెహతా మొదటిగా గుజరాతీలో వ్రాసిన వ్రాతప్రతి యొక్క తెలుగు అనువాదమే ఇది. శ్రీ సాయిబాబా జీవితానికి సంబంధించి 1918వ సంవత్సరానికి ముందు వ్రాయబడిన అరుదైన సాహిత్యాలలో ఇది ఒకటి. ఈ పుస్తకం గురించి శ్రీ సాయిసత్చరిత్రలో ప్రస్తావించబడినది.

 

Mention of Sri Sai Baba's Mahabhakta Amidas Bhavani Mehta and his book are made in the Sai Satcharita.

అయితే ప్రచురణ అయిన తరువాత పుస్తకం అందుబాటులో లేకుండా పోయింది. కానీ దాదాపు 100 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చింది.

ఈ మహాభక్తుడు స్వయంగా చూసిన లీలలు మరియు బాబా జీవితంలోని ప్రత్యక్ష కథనాలు ఈ పవిత్ర పుస్తకంలో ఉన్నాయి. అంతేగాకుండా శ్రీ బాబా యొక్క కొంతమంది మహాభక్తుల ఎన్నో జీవితవిశేషాలను అమీదాస్ గారు ఇందులో పొందుపరచారు.


Amidas was a devotee of Lord Krishna. Every time he looked at Lord Krishna's photograph, he saw a Fakir superimposing the Lord in the glass. Seeing this he was perplexed and his curiosity increased day by day. Finally he found that the Fakir was Sai Baba of Shirdi.
 

Amidas visited Shirdi frequently and began to stay there for longer periods. He spent most of his time with Lord Sai Baba. He wrote many articles and books in the Gujarati language and was responsible for Lord Sai Baba's prachaar in the state of Gujarat.
 

This sacred book contains the author's first-hand accounts of Baba's life and leelas that he witnessed, and is a'must read' for any devotee of Sadguru Sai Baba.

పూర్ణ పరబ్రహ్మ శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్

₹99.00Price
Out of Stock
  • Expected Shipping by mid December 2024. Please leave your email to be notified when available or when we accept pre-orders. 

No Reviews YetShare your thoughts. Be the first to leave a review.
bottom of page